మాస్ ప్రేక్షకులు డైజస్ట్ చేసుకొవడానికి కొద్దిగా టైం పడతాది

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్   కథానాయకుడిగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి.  ఎస్ రాధాకృష్ణ నిర్మాత. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రగీతాలు మంగళవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.

“ఐదు అద్భుతమైన పాటలు”, ” refreshing” “too class album”, ” very different album”.  కాదనలేం. కాని, “కెవ్వు .. కేక” లాంటి మాస్ సాంగ్ కూడా వుండుంటే బాగుండేది.

మాస్ ప్రేక్షకులు డైజస్ట్ చేసుకొవడానికి కొద్దిగా టైం పడతాది.

 

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం, Featured. Bookmark the permalink.