సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అజ్ఞాతవాసి’

పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా హారికా అండ్ హాసినీ బ్యానర్ పై చినబాబు నిర్మించారు. ఈ చిత్రంతో తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు.విడుదల తేదీ జనవరి 10. టాలీవుడ్ ట్రెండ్ ప్రకారం ఎప్పుడో ఎనౌన్స్ చేసారు.

తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయని & సెన్సార్ బోర్డ్ సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీ చేసిందని ప్రచారం జరుగుతుంది.

నిన్న రిలీజైన ‘కొడకా కోటేశ్వర్ రావ్’ పాట అభిమానుల్ని ఒక ఊపు ఊపేస్తోంది. కొటేశ్వరరావు క్యారెక్టర్లో పవన్ కల్యాణ్ అభిమానులని అవమానించే/రెచ్చగొట్టే వాళ్ళని ఊహించేసుకొని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.