కుర్చీ కథ ..

ట్రైలర్ అన్నమాటే కాని, మరో టీజర్ లానే వుంది. కుర్చీ కథ & ఫ్యాన్స్ అను అలరించే రెండు మూడు డైలాగ్స్ మాత్రమే కలిపారు.  త్రివిక్రమ్ చెప్పించిన కుర్చీ కథ కేకలకే కేక అంటున్నారు.

ఇది మనం కూర్చునే కుర్చీ ..
పచ్చటి చెట్టుని గొడ్డలి తో పడగొట్టి ..
రంపం తో ముక్కలు ముక్కలుగాకోసి ,
బెరడు ను బ్లేడు తో సానబెట్టి ..
ఒళ్లంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు ,
ఎంత హింస దాగందో కదా !
జీవితం లో మనం కోరుకునే ప్రతీ సౌకర్యం వెనకాలా ఒక మినీ యుద్ధమే ఉంటుంది .

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం, Featured. Bookmark the permalink.