నన్ను ఏం చేసినా మాట్లాడుతూనే ఉంటా…..

శ్రీ కత్తి మహేష్: నన్ను ఏం చేసినా మాట్లాడుతూనే ఉంటా…..

pawanfans.com(this is not official fans site, but run by pawan fans):  ఫ్యాన్స్ స్పందించడం ఆపేసారు, పవన్ కల్యాణ్ పట్టించుకొవడం లేదని Please don’t give up .. మీరు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగండి.

నువ్వు నమ్మింది నువ్వు చెయ్యడంలో అసలు తప్పు లేదు. మిడియా సపోర్ట్ సంపాదించుకున్న మీకు,  వాళ్ళు హ్యాండ్ ఇచ్చినా సొంత సోషల్ మిడియా వుంది.

పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత అసభ్యకర ఆరోపణలు భరించడం పవన్ అభిమానులకు కొత్త కాదు, పవన్ కల్యాణ్ కు నొప్పి కాదు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం, Featured. Bookmark the permalink.