ఈరోజే ‘అజ్ఞాతవాసి’

రేపు జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ‘అజ్ఞాతవాసి’థియేటర్స్ లో సందడి చెయ్యబోతోంది. కాని అభిమానుల డిమాండ్ మేరకు ఈరోజే అత్యధిక ప్రిమీయర్ షోస్ వేస్తున్నారు. పండగ సీజన్ కావడంతో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ప్రభుత్వాలు రెండూ ఎక్సట్రా షోస్ వేసుకొవడానికి పర్మిషన్ ఇచ్చాయి.

పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా అవ్వడంతో అభిమానుల్లోనే కాకుండా అన్ని వర్గ ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై భారి అంచనాలు ఉన్నాయి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.