శ్రీ కత్తి మహేష్ నోరు మూయించాలనుకొవడం తప్పు

  1. పవన్ ఫ్యాన్స్ మీద అగ్రహంతో శ్రీ కత్తి మహేష్ పూనం కౌర్ పై వ్యక్తిగత ప్రశ్నలు సంధించడం తప్పని మీడియా అంటొంది. పూనం కౌర్ కు మేలే జరుగుతుందని శ్రీ కత్తి మహేష్ సమర్దించుకున్నాడు. రేపు 16th తన దగ్గర వున్న ఆధారాలు బయటపెట్టే ఆలోచనలో వున్నట్టు  క్లూస్ ఇచ్చాడు.
  2. రాజకీయంగా పవన్ కల్యాణ్ ను స్థాయిని తగ్గించడానికి జరిగిన కుట్ర అని కొందరు అంటున్నారు
  3. పవన్ కల్యాణ్ అసలు పట్టించుకొవడం లేదు. పట్టించుకునే దాకాలు కూడా ఏమి కనిపించడం లేదు
  4. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ శ్రీ కత్తి మహేష్  చేసిన కామెంట్స్ కంటే, అజ్ఞాతవాసి సినిమా అంచనాలు రీచ్ అవ్వలేదనే బాదలో వున్నారు
  5. TV9, ఈ ఇష్యూకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తుంది

ఇష్యూను క్లోజ్ చేసే ప్రయత్నంలో TV9, రెచ్చగొట్టే కామెంట్స్ చేయవద్దని లేదా  మీ మీద వచ్చే కామెంట్స్ పట్టించుకొవద్దని శ్రీ కత్తి మహేష్ కు సలహా ఇస్తుంది.  ఇలా అనటం తన నోరు మూయించడమేనని, అలా ఎవరి వల్లా సాధ్యం కాదని శ్రీ కత్తి మహేష్ సమాధానం ఇచ్చాడు.

bottomline: శ్రీ కత్తి మహేష్ నోరు మూయించాలనుకొవడం తప్పు.

గుడ్ న్యూస్ ఏమిటంటే, శ్రీ కత్తి మహేష్ తెలివైనోడు & దమ్మున్నోడు మాత్రమే కాదు, అలుపెరగని ఫైటర్.  తన హక్కులు కోసం & తన ఆత్మగౌరవం కోసం పొరాటం చేస్తూనే వుంటాను అంటున్నాడు.

శ్రీ కత్తి మహేష్ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు & రెచ్చగొట్టే వ్యాఖ్యలని Pawan Kalyan & pawanfans.com సమర్దించకపొయినా, పొరాట పటిమను మాత్రం మెచ్చుకొవాల్సిందే. ఇంతటి పొరాట పటిమ కలిగిన ఇటువంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం అని నమ్మేవాళ్లలో పవన్ కల్యాణ్ ఒకడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం. Bookmark the permalink.

1 Response to శ్రీ కత్తి మహేష్ నోరు మూయించాలనుకొవడం తప్పు

  1. kareem అంటున్నారు:

    meeru kooda enti KM ni support chesthu,,, poratam aithey jagan meedho,, chandrababu meedho cheyyamanndi,, endukantey okaru adhikaram lo ,, inkoru pratipaksham lo unnaru,,, aalliddarni vadilesi pawan gari pina padatam enti.. pawan gaaru chesthunna manchi ni choodakunda,, eppudo asalu chaesado ledho teleeni vishayalu teesi news chaneels support tho odharagottadam enti maree.

వ్యాఖ్యలను మూసివేసారు.