Intelligent First look will be out on 22nd Jan

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై  వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఇంటిలిజెంట్‌‘. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని చెపుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ కానున్నదని చెపుతూ ఈరోజు లోగో రిలీజ్ చేసారు..

 

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.