frustrated RGV

Ram Gopal Varma Verified account @RGVzoomin
I like Pawan Kalyan as much as Porn and that makes him Porn Kalyan for me ..That’s as real as #GodSexTruth

పవన్ కల్యాణ్ రాంగోపాలవర్మ చెప్పిన ఒక కథకు(W/O వర ప్రసాద్) “నో” అని చెప్పడంతో రాంగోపాలవర్మ ఇగో దెబ్బతింది. అది బాద అని డైరక్ట్ గా ఎవరికీ చెప్పుకొలేని బాద అది. రాంగోపాలవర్మకు జీవితంపై విరక్తి వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేస్తూ తన frustration తగ్గించుకుంటూ వుంటాడు.

రాంగోపాలవర్మ కామెంట్స్ పై మీ స్పందన ఏమిటని పవన్ కల్యాణ్ ను మీడియా ప్రశ్నించినపుడు “పెళ్ళైన కూతురు కలిగిన వ్యక్తి పోర్న్ గురించి పబ్లిక్ గా మట్లాడుతూ వుంటాడు. ఆయన గురించి నేను స్పందించడానికి ఏమి లేదు” అని సమాధానం చెప్పాడు. అప్పటినుండీ పవన్ కల్యాణ్ ను రాంగోపాలవర్మ గురించి మీడియా అడగటం మానేసింది. పవన్ కల్యాణ్ దెబ్బకు రాంగోపాలవర్మ ఇగో దిమ్మ తిరిగే విధంగా దెబ్బతింది.

అప్పటి నుండీ పోర్న్ గురించి మాట్లాడటం ఎక్కువ చేసాడు. #GST తీసే స్థాయికి చేరుకున్నాడు. #GST పై మహిళా సంఘాలు చేసిన నిరసనలకు సమాధానంగా ఒక మహిళ ను లైవ్ షోలో #GST-2ను నీతో తీస్తానని అనటంతో, ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. పొలీస్ స్టేషన్ కి పిలిపించుకొని, రెండు మూడు గంటలు వెయిట్ చేయించి ఇంటరాగేషన్ చేసారు. ఈ బాద కూడా ఇది బాద అని చెప్పుకొలేని బాద.

తనను ఇంటరాగేషన్ చేసారని frustration చెందిన రాంగోపాలవర్మ, తాను ఈ స్థాయికి దిగజారడానికి కారణమైన PawanKalyan ను PornKalyan చేసే పనిలో పడ్డాడు. హా..హా.. frustration లో మహిళలను కామెంట్స్ చేస్తే పొలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగాలి కదా! పవన్ కల్యాణ్ అయితే ఏమి అవ్వదు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured. Bookmark the permalink.