1) అల్లు అర్జున్. మెగాఫ్యాన్స్ ను ఘోరంగా అవమానించాడు. సరైనోడు హిట్ తో కొవ్వెక్కి నోరు జారాడు. ఫుర్తిగా దారిలోకి రాకపొయినా ఇప్పుడు కొద్దిగా దారిలోకి వచ్చినట్టుగా కనపడుతున్నాడు. మెగాఫ్యాన్స్ కు క్షమాపణలు ఋణపడి వున్నాడు. క్షమాపణలు చెప్పడానికి ఇగో అడ్డు వస్తుండవచ్చు. క్షమించవచ్చు.
2)రాంగోపాలవర్మ – తెలివైనోడు. తనకు గౌరవం ఇవ్వరనే భ్రమలో మెగాఫ్యామిలీ మీద ద్వేషం పెంచుకొని తన తెలితేటలను, చావు తెలివితేటలుగా మార్చుకొని ఒక నీచ నికృష్టపు పని చేసాడు. తాను చేసిన నీచ నికృష్టపు పనిని తానే ఒప్పుకొని ఒక దొంగ సారి చెపుతే సరిపొద్దులే అనే భ్రమలో వున్నాడు.
ఇంకా అదే భ్రమలో పవన్ కల్యాణ్ మీద కు మహిళా సంఘాలను, టిడిపి మీడియాను, మహేష్ బాబు ఫ్యాన్స్, టిడిపి ఫ్యాన్స్ ను ఉసిగొలిపే ప్రయత్నాలు చెయ్యడం ఏమి అనాలో కూడా తెలియని పరిస్థితి.
పవన్ కల్యాణ్ కు కీడు తలపెట్టినా, శ్రీశక్తి కి వెన్నుపోటు పొడిచినా, మిగతా ఇండస్ట్రీ వాళ్ళ పరువు పోకుండా కాపాడాడు.క్షమించవచ్చు.
క్షమించడం అంటే, పవన్ కల్యాణ్ ఇగ్నోర్ చేసినట్టుగా ఫ్యాన్స్ కూడా ఇగ్నోర్ చెయ్యచ్చు.
3) శ్రీశక్తి. ఆమె ఎటువంటింది, ఏమి చేసిందనే విషయాలు పక్కనపెట్టి, సినీ పరిశ్రమలో కొన్ని నిజమైన సమస్యలు పరిష్కారం వచ్చేందుకు కారణమైంది. క్షమించవచ్చు.
bottomline:
పవన్ కల్యాణ్ ను కించ పరచడం ద్వారా పేరు, డబ్బు & అధికారం సంపాదించాలనుకొనే వాళ్ళపై పవన్ కల్యాణ్ తిరగబడే అవకాశం వచ్చింది. #withPK