Category Archives: నిజంకాకపోవచ్చు

నిజంకాకపోవచ్చు

పచ్చి అబద్దం

సీమాంధ్ర నాయకులు మోసాలు చెయ్యడంలో మొనగాళ్ళు. తెలంగాణ నాయకులు బౌతికదాడులు చేయించలేదా? — దీనిని బట్టి అర్దం అవుతుందేమిటంటే .. తెలంగాన నాయకులు అబద్దాలు చెప్పడంలో ఆరితేరిపొయారు. ఒక పక్క మోసాలు .. ఇంకో పక్క అబద్దాలు .. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో? ప్రకటనలు

Posted in నిజంకాకపోవచ్చు, రాజకీయాలు, Xclusive

కె.సి.ఆర్ గెలిచాడు: తెలంగాణ ఓడింది ?

వాతావరణం చూస్తుంటే తెలంగాణ ప్రజలకు నచ్చని నివేదికే శ్రీకృష్ణ కమిటీకి సమర్పించినట్లుగా అనిపిస్తుంది. శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడకుండా ఏ చిన్న లొసుగు పెట్టినా కె.సి.ఆర్ గెలిచినట్టు, తెలంగాణ మరోసారి భంగపడినట్టే. కె.సి.ఆర్ నిజంగా రాజకీయల ద్వారా తెలంగాణ కోసం పొరాటం చేస్తున్నట్లయితే EXCELLENT ఐడియా and it is working out very … చదవడం కొనసాగించండి

Posted in నిజంకాకపోవచ్చు, రాజకీయాలు, Xclusive

మధ్యంతర ఎన్నికలు వచ్చేసినట్లే

ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తుంటే మధ్యంతర ఎన్నికలు వచ్చేసినట్లే అనిపిస్తుంది.I am very happy that ఈ దెబ్బతో కాంగ్రెస్ తుడుచు పెట్టుకొని పోయినట్లే. looks like అందరినీ KCR శాసించేలా వున్నాడు. జగన్, కె.సి.ఆర్ లు చక్రం చంద్రబాబుకే చమటలు పట్టించి ముందుకు దూసుకు పోతున్నారు. My Ranking: 1) KCR 2) Jagan … చదవడం కొనసాగించండి

Posted in నిజంకాకపోవచ్చు, రాజకీయాలు, Xclusive

నాగేంద్రబాబు ఆవేదనలో అర్దం వుంది ..

నిర్మాతను బ్రతికించండి అంటున్న నాగేంద్రబాబు ఆవేదనలో అర్దం వుంది. సినిమా పరిశ్రమ మొత్తం ఆ నలుగురి చేతుల్లోకి వెళ్ళిపొతుందనేది మరో నిజం. ఆ నలుగురి ప్రమేయం లేకుండా ఏ నిర్మాత కూడా తమ సినిమాను రిలీజ్ చేసుకొలేని పరిస్థితి. ఆ నలుగురు ఏమంటారంటే “చిన్న నిర్మాతలు, మంచి సినిమాలు నిర్మించండి .. మేమే ముందుకు వచ్చి … చదవడం కొనసాగించండి

Posted in నిజంకాకపోవచ్చు, వేరే వాళ్ళ అభిప్రాయం, సినిమా, Xclusive

ఫస్టాఫ్ ఎంటరటైనమెంట్, సెకాండఫ్ సెంటిమెంట్

ఆరెంజ్ సినిమా ఇలా వుంటుంది, అలా వుంటుంది అనే దానిపై ఉహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు సెన్సార్ రిపోర్టు, ఇన్‌సైడ్ ఇన్ఫోలు కూడా జోరందుకుంటున్నాయి. వీటిని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. అవన్నీ కరెక్ట్ గానే వుండవచ్చు. ఆ న్యూస్లు ఎవరికి అనుకూలంగా వారు బయటపెడుతూ వుంటారు. ఒకరు నెగటివ్స్ సైడ్ ఆలోచిస్తూ బయటపెడితే … చదవడం కొనసాగించండి

Posted in నిజంకాకపోవచ్చు, సినిమా, Xclusive

రాబోయే సినిమాల రిలీజ్ డేట్స్

12th Nov – కత్తి 19th Nov – ఆరెంజ్ 19th Nov – Harry Potter 7 26th Nov – రక్తచరిత్ర II 3rd Dec – గగనం 10th Dec – నాగవల్లి 17th Dec – రగడ 11th-14th Jan – Geeta Arts – Sukumar Movie, పరమ … చదవడం కొనసాగించండి

Posted in నిజంకాకపోవచ్చు, వేరే వాళ్ళ అభిప్రాయం, వేరే సైటు నుంచి కాపీ, సినిమా, Ctrl C + Ctrl V, Xclusive

మహేష్ బాబు ‘దూకుడు’ సంక్రాంతికి వచ్చేస్తుందా ?

MAHESH BABU Latest tweet: Sorry guys!been away2long..shooting nonstop..shoots gr8:)got a few days more..catch ul soon:)lotsa love:) మొన్నటిదాకా స్టార్ గా మహేష్ బాబు అంటే ఇష్టం. ఖలేజాతో నటనాపరంగా మహేష్ బాబు అంటే ఇష్టం పెరిగింది.ఆరు నూరు అయిన, నూరు ఆరు అయిన ఖలేజా అక్టోబరు 7thన రిలీజ్ అవుతందని … చదవడం కొనసాగించండి

Posted in నిజంకాకపోవచ్చు, సినిమా, Xclusive