Category Archives: సినిమా

తెలుగు సినిమా

“బలుపు” – Exclusive Review

“బలుపు” సినిమా ఎలా వుంది? “తెలుగు ప్రేక్షకులు ప్రయోగాత్మక చిత్రాల కంటే కమర్షియల్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఇష్ట పడతారు” అని హిరో సిద్దార్ద అన్నాడు. అది 100% నిజం అని నిరూపించే సినిమా “బలుపు”. ఫస్ట్ నుంచి చివరి దాకా ఫుల్ ఎంటరటైనమెంట్. సెంటిమెంట్ కూడా బాగా పండింది. పక్కా కమర్షియల్ మూవీ. … చదవడం కొనసాగించండి

Posted in సినిమా, Xclusive

మిర్చి Xవ్యూ

సినిమా ఎలా వుంది? మొదటి నుంచి చివరి దాకా వయలెన్స్ మూడ్ తో సాగుతూ వయలెన్స్ వలన నష్టమే కాని లాభం లేదని చెపుతూ, ప్రత్యర్దులకు వయలెన్స్ ప్లేసులో ప్రేమను ఇవ్వండి అని కుటుంబ సమేతంగా చూపించడానికి చేసిన ప్రయత్నం. బావుంది. వయలెన్స్ ఎక్కువ అయ్యిందా? కథ డిమాండ్ మేరకు ఆ వయలెన్స్ అవసరం. అనవసరమైన … చదవడం కొనసాగించండి

Posted in సినిమా, Xclusive

2013 సంక్రాంతి విన్నర్

ఏ సంవత్సరమో తెలియదు. పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి సంక్రాంతి కి రిలీజ్ అయ్యింది. ఇంచు మించు అదే సమయంలో యం.యస్.రాజు సినిమా కూడా రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సినిమా ఎవరేజ్ టాక్ వచ్చింది. యం.యస్.రాజు సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది. అదే అదనుగా ఆ సినిమా పబ్లిసిటీ టీమ్ మా సినిమా … చదవడం కొనసాగించండి

Posted in సినిమా, Xclusive

ఒంగోలు గిత్త లో ఒక సాంగ్ భలే వుంది

ఆరెంజ్ సినిమాతో ఆర్దికంగా బాగా నష్టపోయింది ఆ సినిమా నిర్మాత నాగేంద్రబాబు. మానసికంగా నష్టపోయింది హిరో రామ్ చరణ్ & దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఆరెంజ్ సినిమా ప్రభావమో లేక ఆ సినిమా ద్వారా గడించిన అనుభవంతోనో హిరో & దర్శకులిద్దరూ U టర్న్ తీసుకొని పక్కా మాస్ ఫిలిం వైపు దృష్టి పెట్టారు. ‘రచ్చ’ … చదవడం కొనసాగించండి

Posted in సినిమా, Xclusive

అబద్దానికే ఇంత దమ్ముంటే నిజానికి ఎంత వుండాలి?

deva katta ‏@devakatta ‘abadhaanikey intha dhammuntey, nijaaniki entha dhammundaali?’…this will be the theme of one of my next stories…. details in a month దేవకట్టా .. తన మొదటి సినిమా ‘వెన్నల’ తో మామూలు డైరక్టర్ అనిపించినా, తర్వాత సినిమా ‘ప్రస్థానం’ తో టాలీవుడ్ లో ప్రత్యేక … చదవడం కొనసాగించండి

Posted in సినిమా, Xclusive

పక్కా ప్లానింగ్ తో అల్లు శిరీష్ ‘గౌరవం’

డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవ్వడం, యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవ్వడం సహజం. స్వర్గీయ అల్లు రామలింగయ్యగారి తనయుడిగా అల్లు అరవింద్ కమీడియన్ ప్రయత్నాలు చేసాడు, కాని చిరంజీవి విషయాలు జాగ్రత్త తీసుకోవలసిన బాద్యతలు ఎక్కువ కావడంతో కమీడియన్ గా ప్రయత్నాలు మానేసి, కాలం కలిసి రావడంతో మెగా ప్రొడ్యుసర్ గా సెటిల్ అయిపోయి, ప్రస్తుతం తెలుగు … చదవడం కొనసాగించండి

Posted in సినిమా, Xclusive

ఆకాశమే హద్దుగా నాయక్ ప్రమోషన్

సెకండ్ హిరోయిన్ రోల్, ఆ హిరోయిన్ తో సాంగ్స్ పక్కన పెడితే .. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మంచి కమర్షియల్ సినిమా కూడా. మెసేజ్ పరంగా చూస్తే ఎక్సలెంట్ మూవీ. ఆ సినిమాకు ఉలిక్కి పడిన రాజకీయ నాయకులను చూస్తేనే తెలుస్తుంది ఎంత గట్టిగా వాళ్లు చేస్తున్న రాజకీయలు ఎంత నీచమైనవో. నీచులు మారరు. ఎవరూ … చదవడం కొనసాగించండి

Posted in సినిమా, Xclusive