Category Archives: DJ

డిజె .. హిట్ హిట్ హిట్ హిట్ ..

డిజె .. పక్కా మాస్ ఫిలిం. హిరోయిన్ అందాలు, పగ, ప్రతీకారం, కామెడీ .. మాస్ ప్రేక్షకులకు కావల్సినవన్నీ వున్నాయి. కొత్తదనం కాని, ప్రత్యేకం గాని ఏమీ లేవు. క్లాస్ ప్రేక్షకులు ఏదెదో వుంటుందని ఊహించేసుకొని నిరాశపడ్డారు. వాళ్ళ దృష్టిలో సినిమా ఫట్. చెత్త. హిట్టా ఫట్టా అనేది ప్రేక్షకులు చెప్పాలి. మిడియా చెప్పాలి.కాని వాళ్ళు … చదవడం కొనసాగించండి

Posted in DJ | 1 వ్యాఖ్య