Category Archives: లోఫర్

లోఫర్ – నేడే విడుదల

పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో తాజాగా రూపొందిన చిత్రం లోఫర్. ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో అసలు అంచనాలులేవు కాని, వరుణ్‌కు మాస్ ఇమేజ్ వస్తుందనే నమ్మకంతో వున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే….పూర్తిగా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించానంటున్నాడు … చదవడం కొనసాగించండి

Posted in లోఫర్, Featured | లోఫర్ – నేడే విడుదలపై వ్యాఖ్యలు నిలిపివేసారు