Category Archives: Xclusive

రాంగోపాలవర్మను బాగా అర్దం చేసుకున్నాడు

“సర్దార్ గబ్బర్ సింగ్” ఆడియో రిలీజ్ ఫంక్షన్కు కేవలం పాస్లు ఉన్నవారు మాత్రమే రావాలని చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తనపై రాంగోపాలవర్మ చేసే ట్వీట్స్‌కు పవన్‌కల్యాణ్ స్పందన తెలియజేసాడు. రాంగోపాలవర్మ చాలా తెలివైన వాడు. ఎవరికీ అందకపొవడం ఆ తెలివితేటల ప్రత్యేకత. ఆయన అభిప్రాయాలు అందరికీ చేరేలా ట్వీటర్ ఎకౌంట్‌ను రాంగోపాలవర్మ వాడుకున్నట్టుగా ఎవరూ … చదవడం కొనసాగించండి

Posted in సినిమా, Xclusive

బ్రూస్ లీ ఫ్లూట్ స్టెప్

https://www.youtube.com/watch?v=wLDPo3tKXAw done by my son Srikar

Posted in సినిమా, Xclusive

2019లో రెండు రాష్ట్రాల్లో రెడ్డులదే రాజ్యం

నిజానికి ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో రెడ్లు వెనుకబడ్డారు అని వ్రాద్దామని మొదలు పెట్టాను, కాని హెడ్డింగ్ నెగిటివ్‌గా పెట్టడం ఇష్టం లేక “2019లో రెండు రాష్ట్రాల్లో రెడ్డులదే రాజ్యం” ఇలా పాజిటివ్‌గా మార్చాను. “ఏమిటో పిచ్చ జనం .. మన కులానికి చెందినోడు రాజ్యాన్ని ఏలుతుంటే మనం ఏలినట్టుగా ఫీల్ అయిపొతూ వుంటారు.” అని అనుకుంటున్నారా? … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయాలు, just4FUN, Xclusive

తెలుగువాళ్ళకు మంచిరోజులు

చంద్రబాబు .. కెసీఆర్ .. రాజకీయంగా ఎంత కొట్టుకున్నా తమ ప్రాంతాలని అభివృద్ది చేసుకునే పనిలో పడ్డారు. కెసీఆర్ .. ప్రజలను విడదీసి మాట్లాడని రోజు కోసం ఎదురుచూస్తున్నాను. చేతల్లో ఏమి కీడు చెయ్యడం లేదు కాబట్టి. OK. చంద్రబాబు. No Words, The Best CM. కులాధిపత్యం ఎవరొచ్చినా తప్పదు కాబట్టి, కమ్మ వారి … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయాలు, Xclusive

బొంగులో చట్టాలు

తెలంగాణ వాళ్ళతో ఈ పనికిమాలిన గొడవలు ఏంట్రా బాబు? తొక్కలో చట్టాలు .. బొంగులో చట్టాలు .. ఎవడికి కావాలి? తెలంగాణ వాళ్ళకు  విద్యుత్తు కావాలి. ఉత్పత్తి చేసుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమి పని? రిజర్వాయర్‌లో  నీటి మట్టం  తగ్గితే వచ్చిన నష్టం ఎమిటో? let the people face it .. ఈ పనికిమాలిన … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయాలు, Xclusive

తెలంగాన ప్రజలు కెసీఆర్ వైపే

తెలంగాన సాధించడానికో రాజకీయంగా ఎదగడానికో ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. నిజానికి కెసీఆర్ ఏ లక్ష్యంతో రాజకీయ పార్టీ స్థాపించాడో ఆ లక్ష్యం సాధించేసాడు. ఇప్పుడు రాజకీయంగా బలంగా నిలబలడాలంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చెయ్యాలి. ఆ టార్గెట్ మా రాష్ట్ర రాజధాని అనుకొని హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు కావడం దురదృష్టకరం. మూలాలు … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయాలు, Xclusive

కులపోరు మొదలైంది

తెలంగాన ఏర్పడటం వలన ఆ ప్రాంతానికి వచ్చే సమస్యలు తాత్కాలికం, అసలు సమస్య మిగతా భాగంతోనే. అందులో సింహభాగం కులాల కుమ్ములాట. కులపోరు మొదలైంది. చిరంజీవి కూడా అందులో భాగమవ్వడం బాదాకరమైన విషయమైనా, చంద్రబాబు ఎలా డీల్ చేస్తాడో చూడాలి.

Posted in రాజకీయాలు, Xclusive