చాలా రోజులు అయ్యింది

చాలా రోజులు అయ్యింది. సినిమాలు & మెగా కుటుంబం పుణ్యామా రాజకీయాలు .. నా కలలు & అభిప్రాయాలు .. పంచుకొవాలని వుంది. కాని ఫాలో అవ్వడం ఒక ఎత్తు, వాటి గురించి ఆలోచించడం ఒక ఎత్తు . plan చెయ్యాలి.

Posted in a2z

2019లో రెండు రాష్ట్రాల్లో రెడ్డులదే రాజ్యం

నిజానికి ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో రెడ్లు వెనుకబడ్డారు అని వ్రాద్దామని మొదలు పెట్టాను, కాని హెడ్డింగ్ నెగిటివ్‌గా పెట్టడం ఇష్టం లేక “2019లో రెండు రాష్ట్రాల్లో రెడ్డులదే రాజ్యం” ఇలా పాజిటివ్‌గా మార్చాను.

“ఏమిటో పిచ్చ జనం .. మన కులానికి చెందినోడు రాజ్యాన్ని ఏలుతుంటే మనం ఏలినట్టుగా ఫీల్ అయిపొతూ వుంటారు.” అని అనుకుంటున్నారా? అలా అనుకునే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొవాలి.

ఒక రెడ్డి నాయకుడు వున్నాడనుకుందాం. ఆ నాయకుడి దగ్గరకు వెళ్ళే సంఖ్యలో రెడ్డులే ఎక్కువ మంది వుంటారు. వాళ్ళకే పనులు జరుగుతాయి. ఆ నాయకుడిని రెడ్డి ఫీలింగ్ ఎక్కువ అని ముద్ర వేసేయలేం. Same applies to all Leaders.

My point here is:
కుల మత ప్రాంతాలకు ఆతీతంగా నాయకుడనే వాడు అందరిలోనూ రాజశేఖర్ రెడ్డి మాదిరి “మనోడు” అనే ఫీలింగ్ క్రియేట్ చేయగల్గాలి. రెడ్డి నాయకులకు ఆ లక్షణాలు వున్నా, రాష్ట్ర విభజన వలన ఫెయిల్ అయ్యారు. 2019 నాటికి కోలుకుంటారో లేదో చూడాలి.

ప్రస్తుతానికి ఒక పక్క కెసీఆర్ .. మరో పక్క చంద్రబాబు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వడం లేదు.

Posted in రాజకీయాలు, just4FUN, Xclusive

తెలుగువాళ్ళకు మంచిరోజులు

చంద్రబాబు .. కెసీఆర్ .. రాజకీయంగా ఎంత కొట్టుకున్నా తమ ప్రాంతాలని అభివృద్ది చేసుకునే పనిలో పడ్డారు.

కెసీఆర్ .. ప్రజలను విడదీసి మాట్లాడని రోజు కోసం ఎదురుచూస్తున్నాను. చేతల్లో ఏమి కీడు చెయ్యడం లేదు కాబట్టి. OK.

చంద్రబాబు. No Words, The Best CM. కులాధిపత్యం ఎవరొచ్చినా తప్పదు కాబట్టి, కమ్మ వారి డామినేషన్ .. OK.

తెలుగువాళ్ళకు మంచిరోజులు వస్తాయనిపిస్తుంది.

ఎన్నో విమర్శలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో మీ ఉనికినే పొగొట్టుకొని రాష్ట్రాన్ని విడదీసి .. ముష్టి మాటాల యుద్దాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టినందుకు thanks to central congress & Sonia Gandhi.

Posted in రాజకీయాలు, Xclusive

బొంగులో చట్టాలు

తెలంగాణ వాళ్ళతో ఈ పనికిమాలిన గొడవలు ఏంట్రా బాబు? తొక్కలో చట్టాలు .. బొంగులో చట్టాలు .. ఎవడికి కావాలి?

తెలంగాణ వాళ్ళకు  విద్యుత్తు కావాలి. ఉత్పత్తి చేసుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమి పని?

రిజర్వాయర్‌లో  నీటి మట్టం  తగ్గితే వచ్చిన నష్టం ఎమిటో?

let the people face it ..

ఈ పనికిమాలిన గొడవలతో ప్రజల మధ్య మనస్పర్దలు తప్ప .. ఎమైనా వుపయోగం వుందా?

విడిపొయిన తర్వాత కూడా రాకీయాలు ఏంట్రా .. లుచ్చా వెధవల్ల్లారా .

Posted in రాజకీయాలు, Xclusive

చెవిలో పువ్వు

జయలలిత.

అనారోగ్యంతో రాష్ట్రాన్ని పరిపాలించగలదు కాని శిక్ష అనుభవించడానికి అనారోగ్యం కారణమా?

రాజకీయ నాయకులంతా కలిసి మన సిస్టాన్ని ఏమి నాశనం చేస్తున్నారా నాయనా.

Posted in a2z

క్షమించరాని పాపాలు చేస్తున్న కేసీఆర్

తెలంగాణ పుట్టిన ఎందిరికో స్పూర్తిగా నిలిచిన మహానుభావులని గుర్తించి గౌరవాన్ని కలిపించు. అందరూ సంతోషిస్తారు.ఆంధ్రవాడని సాటి తెలుగు మహానుభావులని అవమానించేలా మాట్లాడటం క్షమించరాని పాపం.

తెలంగాన వచ్చేసింది. దళితుడే మొదటి ముఖ్యమంత్రి అని చెప్పి, నువ్వే ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వున్నప్పుడు హైదరాబద్‌లో సెటిల్ అయ్యిన వాడు ప్రతోడు తెలంగాన వాడే. ఇంకా ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చెయ్యాలని చూస్తే, నువ్వు సర్వ నాశనం అయ్యే రోజు ఎన్నో రోజులు లేనట్టే.

Posted in రాజకీయాలు

తెలంగాన ప్రజలు కెసీఆర్ వైపే

తెలంగాన సాధించడానికో రాజకీయంగా ఎదగడానికో ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. నిజానికి కెసీఆర్ ఏ లక్ష్యంతో రాజకీయ పార్టీ స్థాపించాడో ఆ లక్ష్యం సాధించేసాడు.

ఇప్పుడు రాజకీయంగా బలంగా నిలబలడాలంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చెయ్యాలి. ఆ టార్గెట్ మా రాష్ట్ర రాజధాని అనుకొని హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు కావడం దురదృష్టకరం.

మూలాలు చూస్తే ఆంధ్ర, ప్రస్తుతం తెలంగాణకు చెందిన హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. కెసీఆర్ మీరు తెలంగానకు చెందిన వాళ్ళు కాదు అంటున్నాడు. ఆలోచించకపొతే ఏమీ వుండదు కాని, ఆలోచిస్తే మాత్రం ఆంధ్రలో మూలాలు వున్న ఈ హైదరాబాదీలకు నరకమే.

నిస్సాహయక ప్రజలు .. ఎవరి మీదో కోపంతో ఆంధ్ర వాళ్ళకు టార్గెట్ చేస్తున్న కేసీఆర్ వెంటే నడుస్తున్నారు.

అనుకున్నది సాధించక కూడా, రాజకీయంగా బలంగా వుండటం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యడం తప్పు అని కేసీఆర్ తెలుసుకుంటాడొ .. ఇదే విధంగా నేను దేవుడి కంటే గొప్ప అని విర్ర వీగిన వైయాస్సార్ మాదిరి దేవుడి చేతిలో హత్య చేయబడతాడో కాలామే సమాధానం చెపుతుంది.

Posted in రాజకీయాలు, Xclusive