నాగచైతన్య”జోష్” ఆడియో హిట్ అల్బమ్ అనేయవచ్చు

nagaChaitanya-kaarthika

josh 

ఒక అల్బమ్ లో జస్ట్ ఒక సూపర్ పాట వుండి,  మిగతా అన్నీ పాటలు ఎవరేజ్ గా వుంటే చాలు. హిట్ అల్బమ్ అనేయవచ్చు. ఆటోమేటిక్ గా అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. కచ్చితంగా అటువంటి అల్బమ్మే నాగచైతన్య”జోష్”.

“ఎవ్వరికి కనపడదే .. ప్రేమది ఏరూపం ?” , ఈ పాట లూప్ లో పెట్టి వింటూనే వున్నా. సందీప్ చౌత సాంగ్స్ అంత తొందరగా ఎక్కవు. నాకు “బుజ్జిగాడు” సాంగ్స్ అంటే పిచ్చ ఇష్టం. “జోష్” సాంగ్స్ “బుజ్జిగాడు” అంత రేంజ్‌లో వున్నాయని చెప్పలేను కానీ, సినిమా రిలీజ్ ఆయ్యాక అందరి నోళ్ళలో వినిపించే సాంగ్సే అని అనిపిస్తుంది. బిట్ సాంగ్స్ నాకు నచ్చాయి. కానీ వెకిలిగా వుండటం వలన అల్బమ్ లో add చెయ్యవలసిన అవసరం వుందని నేననుకోవడం లేదు. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియో అల్బమ్ లో add చెయ్యవలసింది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా. Bookmark the permalink.